top of page

🏏🧡 SRH కొత్త జెర్సీ ఇదే..🏏🧡

🏆🇮🇳 ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 ఈనెల 22వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో సన్రై రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ జెర్సీ ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. 'సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్' జెర్సీనే ఖరారు చేసింది. SA20 24′ టోర్నీ విజయంతో 'సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్' జెర్సీనే IPL-17కి కూడా ఉపయోగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. SA20 రిజల్ట్ IPLలోనూ రిపీట్ అవుతుందా? కామెంట్ చేయండి. 🏏💬



bottom of page