పెళ్లి చేసుకొని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. కాపురానికి వచ్చిన కొత్త కోడలికి శీలపరీక్ష పెట్టారు అత్తమామలు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. ఫతేహాబాద్‌లోని కొట్రా గ్రామానికి చెందిన బాలికకు ఇరాదత్‌నగర్ గ్రామంలో నివసించే యువకుడితో..
పెళ్లి చేసుకొని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. కాపురానికి వచ్చిన కొత్త కోడలికి శీలపరీక్ష పెట్టారు అత్తమామలు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. ఫతేహాబాద్‌లోని కొట్రా గ్రామానికి చెందిన బాలికకు ఇరాదత్‌నగర్ గ్రామంలో నివసించే యువకుడితో మే 20న వివాహం జరిగింది. కూతురుతో సమానంగా చూడాల్సిన కోడలిని అత్త మామలు వేధించారు. తమ అనుమానంతో చిత్రహింసలకు గురి చేశారు. అదనపు కట్నం కోసం చివరకు కోడలు ఒంటిపై బట్టలు విప్పి నపుంసకురాలు అంటూ మహిళపై ముద్రవేసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. అప్పటికి వాళ్లు సంతృప్తి చెందక కోడలిని ఇంట్లో నుంచి గెంటేశారు.