top of page
Suresh D

📱🌍📈 ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది సోషల్ మీడియా వాడుతున్నారో తెలుసా? 📈🌍📱

✨ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి.📱✨ అసలు ఫోన్ వాడకుండా ముఖ్యంగా సోషల్ మీడియా వాడకుండా జనాలకు రోజు గడవదు.

✨ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి.📱✨ అసలు ఫోన్ వాడకుండా ముఖ్యంగా సోషల్ మీడియా వాడకుండా జనాలకు రోజు గడవదు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్‌లలో గంటల తరబడి మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది.📱 అయితే ఈ సోషల్ మీడియా వాడేవారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతోంది.📈📱🌍 ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం రావడంతో ప్రపంచంలో 500 కోట్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్లు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.📱 అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 64 శాతం మంది సోషల్ మీడియాకే అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు.🌍 గత ఏడాదితో పోలిస్తే వినియోగదారుల సంఖ్య 3.7 శాతం పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడించారు.📱 ఇండియాలో ప్రతి ముగ్గురో ఒకరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. 📈📱 రోజుకు సగటున 2 గంటల 26 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు.📱🕰️



bottom of page