🏛️ మణిపూర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం లోక్‌సభలో కౌంటర్ ఇచ్చారు. 🗣️👥
భారత హత్య’ అంటూ పార్లమెంటులో ఒకరు మాట్లాడడం ఇదే తొలిసారి అని, సభలో రాహుల్ గాంధీ తీరును తాను ఖండిస్తున్నానని ఇరానీ ఆవేదన వ్యక్తం చేశారు. 🎙️👤 మణిపూర్‌లో బీజేపీ భరత్‌ను హత్య చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 🗨️🙅♀️ భారత్ హత్య అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారని మండిపడ్డారు. 👤🤼♂️ మణిపుర్ మన దేశంలో భాగం.. ఎవరూ విడదీయలేరని స్మృతి ఇరానీ అన్నారు. 🌍🧑⚖️ దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయే అంటూ విమర్శించారు. 🤝🌺 మహిళలపై అత్యాచారాలు యూపీఏ హయాంలో చాలా జరిగాయన్నారు. 💔👩⚖️ రాజస్థాన్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి.. ముక్కలుగా నరికేశారని.. 🌍🚫 ఆర్టికల్ 370 రద్దు వల్లనే రాహుల్ పాదయాత్ర చేయగలిగారని గుర్తు చేశారు. 👣🏞️ ఆర్టికల్ 370 మళ్లీ తెస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కశ్మీర్ పండితులకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా.. 🙌📜 అంటూ స్మృతి ఇరానీ ప్రశ్నించారు. 🤔🌍 కశ్మీర్ మహిళలకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. 🕊️👥