సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుల మధ్య ట్వీట్ వార్ పీక్స్‌కి చేరింది. రేవంత్ రెడ్డి గారూ అంటూ కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తే, కేటీఆర్ గారూ అంటూ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్. సింగరేణిలో బొగ్గు గనుల వేలంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలే కాదు.. ట్వీట్ ఫైట్లూ కంటిన్యూ అవుతున్నాయి. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ నాటి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కేటీఆర్. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వేలం పాట కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏంటని ప్రశ్నించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఇక కేటీ రామారావు ట్వీట్‌ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టూ పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందని అన్నారు. అప్పుడే అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టిందని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు..? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అప్పుడే వ్యతిరేకించారని తెలిపారు. అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క రాసిన లేఖను జత చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కును కాపాడి తీరుతాం అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
top of page
23 hours ago
అత్యుత్తమ విజయం! వాషింగ్టన్ సుందర్ టెస్ట్ క్రికెట్లో తన తొలి 5 వికెట్ల ప్రదర్శనను క్లెయిమ్ చేశాడు 🙌🏏
భారత డైనమిక్ ఆల్‌రౌండర్, వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని సాధించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించాడు....
23 hours ago
అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి: 31 మానవ కేసులు నమోదు 🦠🦜
యునైటెడ్ స్టేట్స్ ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నుండి మానవ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తోంది. ఇప్పటి వరకు 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరింత...
23 hours ago
అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీకి ప్రధాన ప్రోత్సాహం 🚆🏗️
🏗️ ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంపొందించే దిశగా కీలకమైన అడుగు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర...
23 hours ago
🚨దానా తుఫాను: ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో భారీ తరలింపులు జరుగుతున్నాయి 🌊⛈️
🚨 ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు తుఫాను ముప్పును తీసుకురావడానికి అక్టోబర్ 24 చివరి నుండి...
23 hours ago
🎥✨ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ షిఫ్ట్? 📅 అభిమానులు అధికారిక నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు! 🔥
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్, దాని విడుదల తేదీలో సంభావ్య మార్పు గురించి ప్రస్తుతం పుకార్లు చుట్టుముట్టాయి. ఈ...
24 hours ago
🚦 బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద భారీ ట్రాఫిక్ బ్లాక్
భారీ వర్షాల కారణంగా ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీ గ్రిడ్లాక్ ఏర్పడిన తర్వాత, బెంగళూరులోని అప్రసిద్ధ ట్రాఫిక్ కష్టాలు అక్టోబర్ 23,...
24 hours ago
🔍 CCTV ఫుటేజీ గగంగీర్ దాడి వివరాలను వెల్లడించింది 🔫
🎥 కాశ్మీర్‌లోని గగంగీర్ దాడికి సంబంధించిన CCTV ఫుటేజీలో ఇద్దరు ఉగ్రవాదులు M4 కార్బైన్ మరియు AK-47తో ఆయుధాలు ధరించి, శ్రీనగర్-లేహ్ హైవే...
24 hours ago
🏏 జింబాబ్వే అత్యధిక T20I మొత్తంగా రికార్డు సృష్టించింది 🌟
ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్-రీజినల్ క్వాలిఫైయర్ B. 🎯 సికందర్ రజా 43 బంతుల్లో 15 సిక్సర్లు కొట్టి 15 సిక్సర్లతో పేలుడు 133...
2 days ago
🌐 ప్రధాని మోదీ-షీ జిన్‌పింగ్ చర్చలు: రష్యాలో ద్వైపాక్షిక సమావేశం 🤝
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం సమగ్ర ద్వైపాక్షిక...
2 days ago
🎬 రాజా సాహెబ్ మోషన్ పోస్టర్: కొత్త అవతారంలో ప్రభాస్ 👑
ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా, రాజా సాహెబ్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత విభిన్నమైన రాయల్టీ లుక్‌లో...
2 days ago
🛢️ భారత్ క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును రద్దు చేయబోతుందా? 🚫💰
భారత ప్రభుత్వం క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరిగిన సమయంలో ఎక్స్ట్రా...
2 days ago
🏏 KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ – రెండవ టెస్ట్‌లో ఎంపికపై చర్చ 🔄
ఇండియా జట్టు యొక్క రెండవ టెస్ట్ కోసం KL రాహుల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య కఠినమైన ఎంపిక ఎదురవుతోంది. షుభ్మన్ గిల్ గాయం నుండి కోలుకోవడంతో ఈ...
2 days ago
🌿 త్వరిత అసిడిటీ రిలీఫ్ కోసం నేచురల్ హోం రెమెడీస్ 🫖✨
అసిడిటీ, లేదా యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట మరియు ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగించే ఒక సాధారణ జీర్ణ సమస్య. అదృష్టవశాత్తూ, ఈ లక్షణాలను...
2 days ago
🚄 కొత్త వందే భారత్ స్లీపర్ కోచ్‌లు: విప్లవాత్మకమైన భారతీయ రైలు ప్రయాణం 🛏️🎒
🇮🇳ఇండియన్ రైల్వేస్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క మొట్టమొదటి స్లీపర్ వేరియంట్లను పరిచయం చేసింది, రైలు ప్రయాణ ఆధునికీకరణకు కొత్త...
2 days ago
🎥 మైసూరులో RC16 షూటింగ్ ప్రారంభించనున్న రామ్ చరణ్ 🌳🏛️
🎥రామ్ చరణ్, ప్రస్తుతం తన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ కోసం పోస్ట్ ప్రొడక్షన్లో పని చేస్తున్నాడు, బుచ్చి బాబు సనా దర్శకత్వం...
2 days ago
🎉 ప్రియాంక గాంధీ రోడ్‌షో మరియు వాయనాడ్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు 🗳️🚗
ప్రియాంక గాంధీ వాద్రా తన ఎన్నికల ప్రచారాన్ని కేరళలోని వాయనాడ్‌లో అక్టోబర్ 23, 2024న కల్పేట మీదుగా శక్తివంతమైన రోడ్‌షోతో అధికారికంగా...
2 days ago
📲 WhatsApp యొక్క కొత్త కాంటాక్ట్ స్టోరేజ్ ఫీచర్ ఇక్కడ ఉంది-కాంటాక్ట్స్ కోల్పోయిన వారికి ఎప్పటికీ వీడ్కోలు!💾
TL;DR: #WhatsApp ఇప్పుడు యాప్‌లో నేరుగా పరిచయాలను సేవ్ చేయడానికి మరియు వాటిని క్లౌడ్‌లో బ్యాకప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ...
2 days ago
🛑 ఎలాన్ మస్క్ + డోనాల్డ్ ట్రంప్ = డేంజరస్ పవర్ ప్లే? బ్రేస్ యువర్ సెల్ఫ్!⚠️
TL;DR: #ElonMusk తన భారీ ప్రభావాన్ని మరియు #వెల్త్ వెనుక #DonaldTrump's #2024USElections ప్రచారం చేస్తూ, #CorporatePower మరియు రాజకీయ...
2 days ago
🎉 అజబ్ ప్రేమ్ కి గజబ్ పునరాగమనం! రణబీర్ & కత్రినాల రోమ్-కామ్ థియేటర్లలోకి తిరిగి వచ్చింది🎬
TL;DR: మాయాజాలాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి సిద్ధంగా ఉండండి! 2009 రొమ్-కామ్ హిట్ అజబ్ ప్రేమ్ కి ఘజబ్ కహానీ నటించిన #రణబీర్...
2 days ago
👀 ఏక్తా కపూర్ వర్సెస్ ముంబై పోలీస్-గాండీ బాత్ యొక్క బోల్డ్ కంటెంట్ ఎదురుదెబ్బలు!
TL;DR: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్ పై నిప్పులు చెరిగారు, ముంబై పోలీసులు #ALTBalaji ప్లాట్‌ఫారమ్‌లోని గండి...
2 days ago
🎬 నకిలీ హిట్లు, ఫ్లాప్ OTT షోలు 💣 ₹1000 కోట్లు ధర్మ ప్రొడక్షన్లను ఆదా చేయగలదా?
TL;DR: Liger మరియు డ్రైవ్ వంటి ఫ్లాప్‌లలో మునిగిపోయిన #DharmaProductions తో, గేమ్ మారుతోంది—AdarPoonawalla ఇప్పుడు ₹1000 కోట్ల లైఫ్‌లైన్...
bottom of page