top of page
Shiva YT

‘బంగారం,కొనేవారికి గుడ్‌ న్యూస్‌..’💰

‘హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000 లకు లభిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,650, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,350, 24 క్యారెట్ల ధర రూ.63,650, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.63,000 గా ట్రేడ్‌ అవుతోంది.’ 💰✨

bottom of page