దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770 వద్ద కొనసాగుతోంది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,40 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,620 వద్ద కొనాసగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 57,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర అత్యధికంగా రూ. 63,220గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది. 💸💎
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,620 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది. 💰💎