top of page

🌟 ఒక్కరోజులో భారీగా పెరిగిన బంగారం ధర..

📅 నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,040 కాగా ఈరోజు కూడా రూ. 61,040 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,950 ఉండగా ఈరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రూ.55,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నమన్నటి వరకూ 76వేల వద్ద ఉన్న ఉన్న ధరలు.. ఏకంగా 78వేల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

🌆 హైదరాబాద్..రూ. 61,040

🌆 విజయవాడ..రూ. 61,040

🌆 ముంబాయి..రూ. 61,040

🌆 బెంగళూరు..రూ.61,040

🌆 చెన్నై..రూ. 61,470

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

🌆 హైదరాబాద్..రూ. 55,950

🌆 విజయవాడ..రూ. 55,950

🌆 ముంబాయి..రూ. 55,950

🌆 బెంగళూరు..రూ. 55,950

🌆 చెన్నై..రూ.56,350

🇮🇳 దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

🌆 హైదరాబాద్..రూ. 78,000

🌆 విజయవాడ..రూ. 78,000

🌆 చెన్నై..రూ.78,000

🌆 ముంబాయి..రూ. 75,000

🌆 బెంగళూరు..రూ. 74,500



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page