top of page

తగ్గిగ బంగారం ధర..🌟🪙

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,540 వద్ద కొనసాగుతోంది. 📈 ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,190గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,390 వద్ద కొనసాగుతోంది. 📉 చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,790కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,040గా ఉంది. 🌆 ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,190 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,390గా ఉంది. 🏙️

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 💰 తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,190గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ర.62,390 వద్ద కొనసాగుతోంది. 💸 ఇక విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,190గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,390 వద్ద కొనసాగుతోంది. 💳 విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,190గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,390గా ఉంది. 💰

bottom of page