top of page

📰🌟మహిళలకు గుడ్‌ న్యూస్‌..తగ్గిన బంగారం ధరలు..

🌟 మహిళలకు శుభవార్త.. కొన్ని రోజులుగా పెరుగుతోన్న బంగారం ధరలు గురువారం (సెప్టెంబర్‌ 7) తగ్గాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నమోదైంది.

💍 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,000లుగా నిలిచింది.

💍 విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్ఢ్‌ రేట్ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

💍 విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 గా ఉంది.

💍 చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,3000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,300గా ఉంది.

💍 ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,000గా ఉంది.

💍 ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,200వద్ద కొనసాగుతోంది.

💍 కోల్‌కతాలో 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ఉంది.

💍 బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది.

💍 కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ట్రేడ్‌ అవుతోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page