top of page
Shiva YT

📈💰 తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర...

🤑 బంగారం ధర భారీగా తగ్గడంతో గోల్డ్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. 💃✨ అయితే ఆ సంతోషం 24 గంటలు కూడా గడవకముందే బంగారం ధర మళ్లీ పెరిగింది.

🏙️ * చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,650గా ఉంది.

🏢 * ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,230గా ఉంది.

🏛️ * ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 52,650కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 57,380గా ఉంది.

🏙️ * కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

🏙️ * బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

🌴 * కేరళలలో 22 క్యారెట్ల ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 57,230గా ఉంది.

🏞️ * పుణెలో 22 క్యారెట్స్ ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 57,230గా ఉంది.

🌇 తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,230గా ఉంది.

నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ తులం బంగారం ధర రూ. 52,500 గా ఉండగా, 4 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 52,500 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,230 వద్ద కొనసాగుతోంది.

వివాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,230 గా ఉంది. 💰✨

bottom of page