top of page

ఓటీటీలోకి వచ్చేస్తున్నా శివకార్తికేయన్ మహావీరుడు..🌟🎥

యంగ్ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు శివ కార్తికేయన్.

యంగ్ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు శివ కార్తికేయన్. శివ కార్తికేయన్ సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ఆకట్టుకున్నారు. శివ కార్తికేయన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్ వరుణ్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. తాజాగా శివ కార్తికేయన్ మహావీరుడు అనే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. మహావీరుడు సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మహావీరుడు సినిమా సినిమా ఆగస్టు 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదితి శంకర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది అలాగే యోగిబాబు, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. 🌟🎥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page