top of page

గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్‌ న్యూ లుక్‌.. 😎🎬

తాజాగా 'జవాన్' సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. 📸👏 ఈ లుక్ లో షారుఖ్ గన్ పట్టుకొని గుండు తో కనిపిస్తున్నాడు.

తాజాగా 'జవాన్' సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. 📸 ఈ లుక్ లో షారుఖ్ గన్ పట్టుకొని గుండు తో కనిపిస్తున్నాడు. 👀💫 నేను మంచోడినా, చెడ్డోడినా అనేది మరో 30 రోజుల్లో తెలుస్తుంది అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ జోడించారు. 💬 ఈ సినిమా రిలీజ్ కు ముందే థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 🎥 తెలుగులో రికార్డు ధరకు ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో థియేటర్లన్నీ దద్దరిల్లిపోనున్నాయి. 🎬🏢 ఇది షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 💣


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page