top of page

🚗 సెకండ్ హ్యాండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ను కబ్జా చేయనున్న కార్పొరేట్ కంపెనీలు 😕

📉 🚘🔄 పెరుగుతున్న కొత్త కార్ల ధరల కారణంగా, నేటి కాలంలో సెకండ్ హ్యాండ్ అంటే వాడిన కార్లనే కొనాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

దీంతో సెకండ్ హ్యాండ్ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 📈🚙 చాలా పెద్ద కంపెనీలు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించాయి. దీంతో ఈ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 🔥🚗 సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పెరుగుతుండడంతో కార్ల రుణాలకు డిమాండ్ కూడా వేగంగా పెరిగింది. 🚀🏎️

Opmerkingen


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page