top of page
MediaFx

భయంగా ఉందంటున్న మీనాక్షి చౌదరి !!

ఒకే సీజన్‌లో రెండు సినిమాలతో పలకరించడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్‌ ఆ క్రెడిట్‌ శ్రుతిక దక్కింది. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు తమ ఫ్యాన్స్ ని ఒక్కసారి పలకరించడానికే సతమతమైపోతుంటే ఓ హీరోయిన్‌ మాత్రం బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చేస్తున్నానంటూ హ్యాపీగా కన్నుగీటుతున్నారు. ఎంతకీ ఎవరా లక్కీ లేడీ అనుకుంటున్నారా? వాచ్‌ దిస్‌ స్టోరీ....

విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గోట్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. సెప్టెంబర్‌ 5న విడుదలవుతున్న గోట్‌ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు మీనాక్షి.

విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గోట్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. సెప్టెంబర్‌ 5న విడుదలవుతున్న గోట్‌ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు మీనాక్షి.

గోట్‌ విడుదలవుతున్న అదే వారంలో మరో సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించనున్నారు ఈ బ్యూటీ. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్‌. సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది.

గోట్‌ విడుదలవుతున్న అదే వారంలో మరో సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించనున్నారు ఈ బ్యూటీ. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్‌. సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది.

ఈ సినిమా తన కెరీర్‌ బెస్ట్ సినిమా అవుతుందని కాన్పిడెంట్‌గా ఉన్నారు మీనాక్షి చౌదరి. వరుసగా ప్యాన్‌ ఇండియా సినిమాలు చేస్తుంటే ఓ వైపు ఆనందంగా మరో వైపు భయంగా ఉందని అంటున్నారు మీనాక్షి.

ఈ సినిమా తన కెరీర్‌ బెస్ట్ సినిమా అవుతుందని కాన్పిడెంట్‌గా ఉన్నారు మీనాక్షి చౌదరి. వరుసగా ప్యాన్‌ ఇండియా సినిమాలు చేస్తుంటే ఓ వైపు ఆనందంగా మరో వైపు భయంగా ఉందని అంటున్నారు మీనాక్షి.

ఆల్రెడీ ఈ ఏడాది గంటూరు కారంతో సక్సెస్‌ కొట్టారు ఈ లేడీ. అదే జోరుతో పెద్దోడు వెంకటేష్‌ సరసన అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు. మరోవైపు విశ్వక్‌సేన్‌తో చేస్తున్న సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆల్రెడీ ఈ ఏడాది గంటూరు కారంతో సక్సెస్‌ కొట్టారు ఈ లేడీ. అదే జోరుతో పెద్దోడు వెంకటేష్‌ సరసన అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు. మరోవైపు విశ్వక్‌సేన్‌తో చేస్తున్న సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

bottom of page