top of page

📺ఓటీటీలోకి‘స్కామ్‌ 2003’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.?🌟🎥

🌟సుమారు రెండున్నరేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలీవ్‌లో వచ్చిన ‘స్కామ్‌ 1992’ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

🌟సుమారు రెండున్నరేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలీవ్‌లో వచ్చిన ‘స్కామ్‌ 1992’ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి ఆదరణ పొందిన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పుడు ‘స్కామ్ 2003.. ది తెల్గీ స్టోరీ’ పేరుతో మరొక ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది. 🌟🎥2003లో దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ కేసులో శిక్షకు గురై జైలులోనే కన్నుమూసిన అబ్దుల్ కరీం తెల్గీ జీవితంలోని వాస్తవ ఘటనలను ఇందులో చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న స్కామ్‌ 2023లో సెప్టెంబర్‌ 2 నుంచి సోనీలివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 🎬


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page