top of page

సమంత స్టన్నింగ్ లుక్స్ 🥵🔥


లండన్లో నిర్వహించిన హాలీవుడ్ సిరీస్ 'సిటాడెల్' ప్రీమియర్ వేడుకకు వరుణ్ ధావన్, సమంత హాజరయ్యారు. ఈ వేడుకలో సమంత బ్లాక్ డ్రెస్లో స్టైలిష్ గా కనిపిస్తూ తళుక్కున మెరిశారు. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన సిటాడెల్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించారు. ఈ సిరీస్ను బాలీవుడ్లో రాజ్, డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్, సమంతలతో తెరకెక్కిస్తున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page