top of page

గ్లామర్ డోస్ పెంచేసిన సామ్..😍

ఇంతకంటే రెచ్చిపోవడం సాధ్యం కాదేమో అన్న ప్రతీసారి.. తప్పు అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు సమంత. ఈమె దూకుడు చూస్తుంటే ముక్కున కాదు.. నోరు, చెవులు అన్నింటిపై వేలు వేసుకోవాల్సిందే. తాజాగా మరోసారి రెచ్చిపోయారు ఈ బ్యూటీ. 😘

ఏకంగా బజార్ మ్యాగజైన్ కోసం అందాలన్నీ వడ్డించేసారు. ఏకంగా బికినీ వేసారు. అసలు స్యామ్ ప్లాన్ ఏంటి.? విడాకుల తర్వాత సమంత జోరుకు ఎవరూ కళ్ళెం వేయలేకపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు ఈ బ్యూటీ. 💃

ముఖ్యంగా ఇంతకంటే రెచ్చిపోరేమో అన్న ప్రతీసారి.. తప్పని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు స్యామ్. తాజాగా మరోసారి రెచ్చిపోయారు ఈ బ్యూటీ. ఈసారి ఏకంగా బికినీతో అందాలను వడ్డించేసారు. 👙

బజార్ మ్యాగజైన్ కోసం పూర్తిగా ఓపెన్ అయిపోయారు సమంత. చూస్తున్నారుగా సమంత లేటెస్ట్ ఫోటోషూట్.. ఈమె హాట్ నెస్ ముందు ఏ హాలీవుడ్ హీరోయిన్ మాత్రం నిలబడుతుంది చెప్పండి..? ఈ మధ్య సినిమాలకు దూరంగానే ఉన్నా.. 🎬

సోషల్ మీడియాకు మాత్రం అస్సలు దూరం కాలేదు సమంత. మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫోటోషూట్స్‌కు మాత్రం నో బ్రేక్స్ అంటున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయట్లేదు. 🎥

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page