top of page

క్రేజీ కాంబోను రిపీట్ చేయనున్న సల్మాన్ ఖాన్..🎬🤟

తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కూడా పాతికేళ్ల తరువాత క్రేజీ కాంబోను రిపీట్ చేస్తున్నారు. రీసెంట్‌గా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.

తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కూడా పాతికేళ్ల తరువాత క్రేజీ కాంబోను రిపీట్ చేస్తున్నారు. రీసెంట్‌గా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. అందుకే అప్‌కమింగ్ సినిమాల విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న టైగర్‌ 3 విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్న భాయ్‌జాన్‌, ఆ తరువాత ఓ ఫ్యామిలీ డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు.అది కూడా పాతికేళ్ల క్రితం ట్రెండ్ సెట్‌ చేసిన ఓ క్లాసిక్ కాంబోలో. కుచ్‌ కుచ్‌ హోతా హై.. సల్మాన్‌, షారూఖ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ. సల్మాన్‌ను యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసిన సినిమాల్లో ఒకటి. అందుకే ఈ కాంబినేషన్‌ను ఇప్పుడు రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు సల్లూ భాయ్‌. 🎬🤟


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page