top of page

🎥🐯 సల్మాన్ ఖాన్ 'టైగర్‌ 3' టీజర్‌ వచ్చేది అప్పుడే.. 🎬💫

🌟 బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ లేటెస్ట్ మూవీ 'టైగర్‌ 3'. 🎬 మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 🌟 ఈ మూవీలో బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కీలకపాత్ర చేస్తున్నాడు.

🌟 బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ లేటెస్ట్ మూవీ 'టైగర్‌ 3'. 🎬 మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 🌟 ఈ మూవీలో బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కీలకపాత్ర చేస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదల చేస్తే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని మేకర్స్‌ భావిస్తున్నారు. 🎥 ఆగస్టు 15న టీజర్‌ లాంఛ్ కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు బీటౌన్‌ లో టాక్ వినిపిస్తోంది. 🎬 ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 🌍


Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page