గత నాలుగైదు రోజులుగా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు పోలీసుల భద్రత మరింత పటిష్టం చేశారు. ఇటీవల ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు ఆగంతకులు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఊలిక్కిపడింది. సల్మాన్ ఇంటి దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను ఎలాగైనా చంపేస్తామని.. ఇప్పుడు కాల్పులు జరిపింది కూడా తామే అంటూ బిష్ణో్య్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ కు మరింత భద్రత పెంచారు. గతంలో కృష్ణ జింకలను వేటాడినందుకుగానూ సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ ఈ స్థాయిలో టార్గెట్ చేసింది. అయితే వివాదాల్లో చిక్కుకోవడం సల్మా్న్ కు కొత్తేమి కాదు. గతంలో 2002 సెప్టెంబర్ 28న ముంబైలోని బాంద్రాలో హిట్ అండ్ రన్ కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడికి చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు బేకరీ సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు .నిజానికి ఈ కేసులో తన హస్తం లేదని వాదించాడు. తాను వెనుక కూర్చున్నానని, డ్రైవరే కారు నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇప్పటికీ తనను వెంటాడుతుందని అన్నారు సల్మాన్. రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో హిట్ అండ్ రన్ కేసు గురించి ప్రస్తావించారు. “ఆ సంఘటన పట్ల నేను ఇప్పటికీ కలత చెందుతున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చి మరీ వేధిస్తుంది. సంఘటన జరిగిన ప్రదేశంలో నేను కుడివైపుకు తిరిగిన ప్రతిసారీ నొప్పి, ఆందోళన కలుగుతుంది. ఇంత దారుణమైన సంఘటన మరొకటి జరగదు. డ్రైవర్ కారు నడుపుతున్నాడు. కమల్,నేను వెనుక కూర్చున్నాము. రోడ్డు మీద రాయి ఉండడంతో డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేశాడు. దీంతో మా కారు స్కిట్ అయ్యింది. ” అంటూ గుర్తు చేసుకున్నారు. అప్పుడు కారు 180-200 కి.మీ వేగంతో ప్రయాణిస్తోందని ఘటన జరిగిన ప్రదేశంలోని స్థానికులు అప్పట్లో వాదించారు. హిట్ అండ్ రన్ కేసు ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. అయితే ఇప్పుడు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరగడంతో మరోసారి సల్మాన్ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరలవుతుంది.
top of page
18 hours ago
జయం రవి ఫొటోపై ప్రియాంక మోహన్ స్పందన: అభిమానుల్లో ఆసక్తి పెరిగింది 📸🔥
ఇటీవల జయం రవితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరియు ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఇది వారి వ్యక్తిగత...
18 hours ago
భారత టెస్ట్ సిరీస్‌లో భారీ ఓటమి: న్యూజిలాండ్ చేతిలో పూణేలో 113 పరుగుల పరాజయం 🏏🇮🇳
🌍🏏భారత జట్టు 12 ఏళ్లలో మొదటిసారి గృహ సిరీస్‌లో ఓటమిని ఎదుర్కొంది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన...
19 hours ago
హైదరాబాదు హోటళ్లలో ఆహార భద్రత లోపాలు – పరిశీలన అధికారులు నివేదిక🛑🍛
హైదరాబాద్ నగరంలోని అనేక హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు పాటించడంలో లోపాలు కనుగొన్నట్లు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో తేలింది. ఆహార...
20 hours ago
🚨 లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వివాదం: 7 మంది పంజాబ్ పోలీసు సిబ్బంది సస్పెండ్ 🔍
పంజాబ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారం నేపధ్యంలో, పంజాబ్ పోలీస్ సిబ్బంది ఏడుగురిని...
21 hours ago
🎥 సినీ పరిశ్రమకు పూనకం: రేవంత్ సర్కారు బాలకృష్ణకు బహుమతి
రాష్ట్రం టాలీవుడ్ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గట్టి కసరత్తు చేస్తోంది. తాజా సమాచారానికి అనుగుణంగా, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో...
21 hours ago
"పవన్ కళ్యాణ్ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్: తేరి రీమేక్ పుకార్లపై టాలీవుడ్లో అసలైన సంబరాలు"🎥🎖️
"🌟 ఉస్తాద్ భగత్ సింగ్ – పవన్ కళ్యాణ్ అద్భుత దృశ్యం! | ఒరిజినల్ తెలుగు సినిమా అత్యుత్తమంగా ఉంది, తమిళంలోని తేరి యొక్క రీమేక్ కాదు 🇮🇳🎖️...
23 hours ago
👀 సాయి పల్లవి ప్రకటన అమరన్ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతుందా? 🎥💬
🇮🇳🌟గత ఇంటర్వ్యూ నుండి సాయి పల్లవి చేసిన వివాదాస్పద ప్రకటన మళ్లీ తెరపైకి వచ్చింది మరియు ఇప్పుడు ఆమె నటించిన అమరన్ యొక్క రాబోయే విడుదలపై...
23 hours ago
బోల్డ్ ఫ్యాషన్ స్టేట్మెంట్లు: ఆలయా ఎఫ్ ట్రెండ్‌సెట్టర్‌గా మారుతోంది 🎬🔥 "
#AlayaF ✨ #FashionGoals 👗 #StyleIcon 💃 #GlamVibes 🔥 #BollywoodFashion 🌟 #Trendsetter 📸 #CelebrityStyle 🕶️ #RedCarpetLook 🎬...
24 hours ago
ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ: టెన్షన్ రగులుతున్న పశ్చిమ ఆసియా 🌍⚔️
⚠️ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తాజా విరోధాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ నుండి భారీ క్షిపణుల దాడుల అనంతరం, ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకారం...
3 days ago
అత్యుత్తమ విజయం! వాషింగ్టన్ సుందర్ టెస్ట్ క్రికెట్లో తన తొలి 5 వికెట్ల ప్రదర్శనను క్లెయిమ్ చేశాడు 🙌🏏
భారత డైనమిక్ ఆల్‌రౌండర్, వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని సాధించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించాడు....
3 days ago
అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి: 31 మానవ కేసులు నమోదు 🦠🦜
యునైటెడ్ స్టేట్స్ ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నుండి మానవ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తోంది. ఇప్పటి వరకు 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరింత...
3 days ago
అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీకి ప్రధాన ప్రోత్సాహం 🚆🏗️
🏗️ ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంపొందించే దిశగా కీలకమైన అడుగు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర...
3 days ago
🚨దానా తుఫాను: ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో భారీ తరలింపులు జరుగుతున్నాయి 🌊⛈️
🚨 ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు తుఫాను ముప్పును తీసుకురావడానికి అక్టోబర్ 24 చివరి నుండి...
3 days ago
🎥✨ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ షిఫ్ట్? 📅 అభిమానులు అధికారిక నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు! 🔥
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్, దాని విడుదల తేదీలో సంభావ్య మార్పు గురించి ప్రస్తుతం పుకార్లు చుట్టుముట్టాయి. ఈ...
3 days ago
🚦 బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద భారీ ట్రాఫిక్ బ్లాక్
భారీ వర్షాల కారణంగా ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీ గ్రిడ్లాక్ ఏర్పడిన తర్వాత, బెంగళూరులోని అప్రసిద్ధ ట్రాఫిక్ కష్టాలు అక్టోబర్ 23,...
3 days ago
🔍 CCTV ఫుటేజీ గగంగీర్ దాడి వివరాలను వెల్లడించింది 🔫
🎥 కాశ్మీర్‌లోని గగంగీర్ దాడికి సంబంధించిన CCTV ఫుటేజీలో ఇద్దరు ఉగ్రవాదులు M4 కార్బైన్ మరియు AK-47తో ఆయుధాలు ధరించి, శ్రీనగర్-లేహ్ హైవే...
3 days ago
🏏 జింబాబ్వే అత్యధిక T20I మొత్తంగా రికార్డు సృష్టించింది 🌟
ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్-రీజినల్ క్వాలిఫైయర్ B. 🎯 సికందర్ రజా 43 బంతుల్లో 15 సిక్సర్లు కొట్టి 15 సిక్సర్లతో పేలుడు 133...
4 days ago
🌐 ప్రధాని మోదీ-షీ జిన్‌పింగ్ చర్చలు: రష్యాలో ద్వైపాక్షిక సమావేశం 🤝
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం సమగ్ర ద్వైపాక్షిక...
4 days ago
🎬 రాజా సాహెబ్ మోషన్ పోస్టర్: కొత్త అవతారంలో ప్రభాస్ 👑
ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా, రాజా సాహెబ్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత విభిన్నమైన రాయల్టీ లుక్‌లో...
4 days ago
🛢️ భారత్ క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును రద్దు చేయబోతుందా? 🚫💰
భారత ప్రభుత్వం క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరిగిన సమయంలో ఎక్స్ట్రా...
4 days ago
🏏 KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ – రెండవ టెస్ట్‌లో ఎంపికపై చర్చ 🔄
ఇండియా జట్టు యొక్క రెండవ టెస్ట్ కోసం KL రాహుల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య కఠినమైన ఎంపిక ఎదురవుతోంది. షుభ్మన్ గిల్ గాయం నుండి కోలుకోవడంతో ఈ...
bottom of page