top of page

‘సలార్ సినిమా కంటెంట్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు’

📅 కొద్దిరోజుల క్రితం సలార్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ తర్వాత స్టోరీ ఇదే అటు కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. దాంతో మేకర్స్ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు.

తాజాగా సైబర్ క్రైం పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

🌐 సోషల్ మీడియాలో సలార్ మూవీ స్టోరీనను స్ప్రెడ్ చేస్తున్నారని ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. సలార్ మూవీ కంటెంట్ ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారని ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొంతమంది కావాలని ఇష్టమొచ్చినట్టు సలార్ కంటెంట్ ను యూట్యూబ్ ఛానెల్స్ లో రివీల్ చేస్తున్నారను తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీమ్ సీరియస్ వార్ నింగ్ ఇచ్చినా కుండా కొంతమంది సలార్ కంటెంట్ ను లీక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాలిడ్ హిట్ అందుకోలేక పోయాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాను ఆడియన్స్ ను నిరాశపరిచాయి. దాంతో సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 🚔

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page