top of page

🎬 'సలార్' ఫైట్స్ కోసం 750 భారీ వాహనాలు.. 💥

🆕 తాజాగా నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉంటాయని అంటున్నారు. 🔥

🚗 ఈ యాక్షన్ సీన్స్ కోసం దాదాపు 750కి పైగా జీప్ లు.. భారీ ట్యాంకులు, ట్రక్కులు ఇలా విభిన్న భారీ వాహానాలను ఉపయోగించారని.. 🚚 🎬 ఈ సినిమాలో చాలావరకు ఆన్ గ్రౌండ్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. 🎥 🎞️ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుడంగా.. 🌟 మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 🎭

🔥 అలాగే కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. 🌠 🎥 ఇక కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 🎉 📆 ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు. 🔍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page