top of page

‘సలార్’ నుంచి ఆరు సేతులున్నా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్✨🎵

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్​’ ఫేమ్​ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. గ‌త ఏడాది డిసెండ‌ర్ 22న‌ భారీ అంచనాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. 2023కు సంబంధించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఇక ఈ సినిమా ప్ర‌స్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ఆరు సేతులున్నా సాంగ్‌ను విడుద‌ల చేశారు.✨🎵


bottom of page