top of page

గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ 🏏

దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా గైక్వాడ్ వేలికి గాయం 🤕 గాయం తీవ్రత కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ 🚑 రుతురాజ్ గైక్వాడ్ స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్ తో భర్తీ చేసిన బోర్డు 🤝 టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు 🚶‍♂️ దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రుతురాజ్ కుడి చేతి వేలికి గాయమైంది 🙁 గాయం తీవ్రత దృష్ట్యా అతడికి స్కానింగ్ నిర్వహించారు 👀  బీసీసీఐ వైద్య బృందం సిఫారసు మేరకు రుతురాజ్ గైక్వాడ్ ను జట్టు నుంచి తప్పించారు 🏥 బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయాలని రుతురాజ్ కు సూచించారు 📋 ఇక, టీమిండియాలో రుతురాజ్ స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటన చేసింది 🤩🇮🇳

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page