🏞️💧ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది. 🌊💦 🏞️💧 మరోవైపు రుద్రప్రయాగ్‌లోని గౌరీకుండ్‌లో గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. 🌧️☔
ఈ భారీ వర్షాల కారణంగా కొండపై కొండచరియలు విరిగిపడి రెండు దుకాణాలు దెబ్బతిన్నాయి. 🏢🌊 అదే సమయంలో దుకాణాల్లో పనిచేస్తున్న సుమారు 13 మంది శిథిలాల కింద సమాధి అయ్యారు. 💔🏞️ కొండచరియలు విరిగిపడిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 🚒👩🚒
🏞️🚧 కొంతసేపటికి జిల్లా యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, SDRF, DDRF బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 👨👩👧👦 అయితే ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఇతర దుకాణాల్లో ఉన్నవారు.. శిధిలాల కింద ఉన్నవారు కొందరు స్థానికులు కాగా మరికొందరు నేపాల్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. 🇳🇵📰