top of page

మరోసారి బికినీలో ఆ నటి😍🌟

రుహానీ శర్మ మరోసారి రెచ్చిపోయింది. విరాట్ మరదలు అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా బికినీ వేసుకుని మరీ అందాలు ఆరబోసింది.

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రుహానీ శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనుష్క శర్మ చెల్లెలు అయినటు వంటి ఈ భామ.. తెలుగు ఇండస్ట్రీలో స్థిర పడేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన రుహానీ శర్మ 2017లో కడైసి బెంచ్ కార్టీ అనే తమిళ సినిమా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే తెలుగు చిత్రంలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. 😍🌟



bottom of page