top of page

💰🎥 రూ. 99కే మల్టీప్లెక్స్‌లో సినిమా!

🎬 రేపు సినిమా ప్రియులకు బంపర్ ఆఫర్ లభించనుంది. 📆📽️ శుక్రవారం జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా రూ. 99కే సినిమా 🎫 టికెట్ ను పొందవచ్చు. 🎉🌟 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు, తమిళనాడు, కేరళలలో ఈ ఆఫర్ వర్తించదు. 🌍🎞️ తెలంగాణలోని మల్టీ ప్లెక్స్ లో మాత్రం రూ. 112కు టికెట్ లభించనుంది. 🎟️✨ అలాగే, కేరళలోని పలు మల్టీప్లెక్స్ లు రూ. 129, మరికొన్ని చోట్ల రూ. 99కే టికెట్లు విక్రయించనున్నారు. 🏢🎦 అయితే రెగ్యులర్ ఫార్మాట్, 🪑🚷 నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 🎟️📢


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page