top of page

📜 కాంగ్రెస్ కంచుకోటపై గులాబీ బాస్ 🌹💼 ఖతార్నక్ స్కెచ్..📈

🏛️ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాపై బీఆర్ఎస్ 🏛️💼 స్పెషల్ ఫోకస్ పెట్టింది. 💡 రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ 🌐👑 బలంగా ఉన్నదీ.. 🏆 ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండ జిల్లానే. 🏞️

🌟 కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సీనియర్‌ నేతలు 🌟💼 జానారెడ్డితో పాటు పార్లమెంటు సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షుడు 🎓👥 ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ స్టార్ 🌟🌠 క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి 🏢👨‍💼 వెంకటరెడ్డి, మాజీ మంత్రి 🧔‍💼 దామోదర్ రెడ్డి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 🤝

🗳️ కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ దూకుడు 🥇💼 పెంచింది. 🌟 గులాబీ కండువా 🌷🎗️ కప్పుకున్న నాలుగు నెలలకే భువనగిరికి చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి 💼🚶 తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. 🚗🏡 మునుగోడు ఉప ఎన్నిక ద్వారా జాతీయస్థాయిలో దృష్టిని ఆకర్షించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 💼👀 బీజేపీకి గుడ్ బై 🌟👏 చెప్పి మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 🗳️💪 బరిలోకి దింపుతున్నారు. 🏡

👴 సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి 🌟🧓 తనయుడు జైవీర్ రెడ్డిని ఈసారి నాగార్జున సాగర్ స్థానం నుంచి బరిలో 🏘️🏃 దింపుతున్నారు. 🏞️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page