top of page

🎬 చిరంజీవి భజనకు అలవాటు పడిపోయాడు - RGV 📣


📽️ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ‘‘ జ‌బ‌ర్‌, హైప‌ర్ వంటి ఆస్థాన విదూష‌కుల భ‌జ‌న, పొగ‌డ్త‌ల‌కు అల‌వాటుప‌డిపోయి రియాల్టీకి మెగా దూర‌మ‌వుతున్నార‌ని అనిపిస్తోంద‌ని వ‌ర్మ శుక్ర‌వారం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు.’’. ఈ ట్వీట్‌లో చిరంజీవి పేరును ప్రస్తావించకుండానే మెగాస్టార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆర్జీవీ. చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్‌లో హైపర్ ఆది, గెటప్ శీనుతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ నటించారు. సినిమాలో వాళ్లకు కూడా మంచి క్యారెక్టర్లే పడ్డాయని టాక్. ఈ సీన్స్‌ను ఉద్దేశించే వర్మ ఈ ట్వీట్ వేసినట్లుగా తెలుస్తోంది. RGV ట్వీట్లు 📢

“పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే” 😅

“జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకులు భజన పొగడ్తలకి అలవాటు పడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారు అనిపిస్తుంది” 🤣


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page