top of page
Shiva YT

నేను రెబల్..మతాన్ని, నైతిక విలువలను పట్టించుకోను..🤘

రాంగోపాల్ వర్మ.. ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, సత్యలాంటి సినిమాలతో ఇండియా గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు. కానీ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలతోనే వార్తల్లోకి ఎక్కుతున్నాడు. అలాంటి ఆర్జీవీ తాజాగా ఫిల్మ్ కంపానియన్ సౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఓ రెబల్ అని, మతాన్ని పట్టించుకోనని అతడు చెప్పాడు. 🎬


Comments


bottom of page