top of page
Suresh D

గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ గారిని ఘనంగా సన్మానించారు 🎉👏🏽

కర్నూలు జడ్పీ సమావేశం హాల్ లో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ గారు, మహిళా శ్రామిక ఫోరం జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విజయలక్ష్మి గార్లతో ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కె.నాగరాజు, జి. కొండప్ప, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసగౌడ్, నాయకులు ఉశేని, మోహన్, రమేష్ తదితరులు ఆత్మీయ కలయిక. పూలబుకే ఇచ్చి శాలువతో సన్మానించడం జరిగింది.🎉👏🏽


Comments


bottom of page