top of page

💻📱 రిలయన్స్ జియో అదిరిపోయే ప్లాన్స్.. 30 రోజులు 100 జీబీ డేటా.. 📅💯

💡📋 30 రోజుల ట్రయల్‌ని అందిస్తోంది. 🧾💳 ఈ రెండు ప్లాన్‌లస్ రూ. 399, రూ. 699. 👪📲 ఈ ప్లాన్‌లను ఫ్యామిలీ ప్యాక్ కోసం తీసుకొచ్చారు.

📱💰రిలయన్స్ జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..

జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 75GB డేటాను అందిస్తుంది. ఈ మొత్తం డేటా అయిపోయిన తర్వాత 1GBకి రూ.10 వెచ్చించాల్సి ఉంటుంది. 👪📲ఒక్కో ప్లాన్‌కు గరిష్టంగా మూడు యాడ్-ఆన్ కనెక్షన్‌లను పొందే అవకాశం ఉంది. ఆ సిమ్‌లలో ప్రతి నెలా 5GB డేటా వస్తుంది. అంతేకాకుండా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా వినియోగదారులు పొందుతారు. అయితే, ప్రతి అదనపు సిమ్ కోసం నెలకు రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ యూజర్లకు 5జీ అపరిమిత డేటా లభిస్తుంది.📶💻 📱💰 రిలయన్స్ జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. 📅🌐 రిలయన్స్ జియో రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు నెలకు 100GB డేటాను అందిస్తోంది. 📶💻 రూ.399 ప్లాన్‌లాగానే, ఇది కూడా అదనంగా వినియోగించే ఒక్కో GB డేటాకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 📊💰 ఈ జియో ప్లాన్‌లో ముగ్గురికి యాడ్ ఆన్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వొచ్చు. 👥📞 ఒక్కో సిమ్‌లో 5GB డేటాను వస్తుంది. 💬📲 జియో నుంచి తీసుకున్న ప్రతి కొత్త SIM కోసం నెలకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. 📅📞 ఇందుకు ప్రతిగా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. 🗨️💬 అంతేకాకుండా ప్రతి రోజూ 100 ఉచిత SMSలకు అవకాశం ఉంది. 📩💌


留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page