top of page

విరూపాక్ష'కు స్పెషల్ విషెస్ చెపిన Raviteja 🤲💐



సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'విరూపాక్ష' సినిమాపై భారీగా అంచనాలున్నాయి. సినిమా రేపు రిలీజ్ కానుండగా.. మాస్ మహారాజా రవితేజ చిత్రయూనిట్క స్పెషల్ విషెస్ తెలిపారు. ‘రేపు రిలీజ్ కాబోతున్న విరూపాక్ష టీమ్కు, ప్రియమైన సాయితేజ్కు వెరీ గుడ్ లక్. డెబ్యూటంట్ డైరెక్టర్ కార్తీక్కు అభినందనలు' అని ట్వీట్ చేశారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page