top of page
Shiva YT

రేషన్ బియ్యం..! 🌾🍚

రేషన్ బియ్యంలో పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్థకం చేయడాన్నే ఫోర్టిఫైడ్‌గా పరిగణిస్తారు. బియ్యాన్ని పిండిగా మార్చి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి విటమిన్లను కలిపి.. ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలో కెర్నెల్స్‌గా మార్చుతారు. ప్రతి 99 కిలోల బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెన్నెల్స్ కలుపుతారు. సంచులో నింపి ఎఫ్‌సీఐలో భద్రపరిచి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తారు. 🛒👩‍🌾✨



bottom of page