top of page

రతిక ఉగ్రరూపం..అస్సలు తగ్గట్లేదుగా..🌶️🔥

ఇక ఈ సీజన్‌లో స్పై(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్ దుమ్ము రేపుతోంది. శివాజీ తన మార్క్ స్ట్రాటజీలతో మిగిలిన ఇద్దర్నీ ముందుకు నడిపిస్తున్నాడు.

ఈ ముగ్గురిలో ఒకరికి కప్ దక్కే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. దీపావళి స్పెషల్ సందర్భంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ముగ్గురినే ఎక్కువగా టాప్ 5 లో పెట్టారు. 🏆👨‍👩‍👧‍👦

భోలే ఎలిమినేషన్‌పై విమర్శలు భోలే ఎలిమినేషన్‌పై నెట్టింట డైలాగ్స్ పేలుతున్నాయి. కేవలం రతికను కాపాడేందుకే బిగ్ బాస్ టీమ్.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. భోలేకు విపరీతమైన ఓటింగ్ పడినప్పటికీ.. విమెన్ కంటెస్టెంట్‌ రతికను కాపాడాలనే ఉద్దేశంతో.. భోలేను బయటక పంపారన్న ప్రచారం జరుగుతుంది. 🗣️📺


Коментарі


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page