top of page

🏡 కన్యరాశి👧🏻

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. 😊🤝 ఓర్పు, సహానాలతో వ్యవహరించడం మంచిది. 📚🌟 పిల్లలు పోటీ పరీక్షల్లో ఆశ్చర్యకర విజయాలు సాధిస్తారు.

🏆👨‍👩‍👧‍👦 ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 💰💼 రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. 💸📈 మొండి బాకీలు వసూలు అవుతాయి. 💵🔜 విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. 👗✨ వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. 📊💼 వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి తగ్గి ఊరట చెందుతారు. 🏢🏭 ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 🏥👩‍⚕️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page