top of page

రాశిఫలాలు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధవారం రోజున చంద్రుడు వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే...

*మేష రాశి ఫలితాలు ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. మీ పనిలో ఆలస్యం కారణంగా సాయంత్రం వేళ కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు పిల్లల వైపు నుంచి ఎదురయ్యే ఆందోళనల నుంచి విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు.

ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు గురువు, సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి. *వృషభ రాశి వారి ఫలితాలు ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని వ్యాధుల గురించి ఇబ్బందులు పడొచ్చు. మీ పెండింగ్ పనులు సోదరుల సహాయంతో పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు.

ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శివునికి రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి. *మిధున రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారిలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు మంచి ఆదాయం లభిస్తుంది. మీ బంధువులు, స్నేహితులతో సాయంత్రం వరకు సరదాగా గడుపుతారు. మీ పెండింగ్ పనులు నిలిచిపోయినట్లయితే, ఈరోజే మీరు దాన్ని పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఈరోజు మీకు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తారు.

ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి. *కర్కాటక రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుంచి గౌరవం లభిస్తుంది. మీరు బంధువులకు ఏదైనా డబ్బు అప్పుగా ఇస్తే, దాన్ని ఈరోజు తిరిగి పొందే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఈరోజు కఠోర శ్రమ అవసరం. ఉద్యోగులు ఈరోజు భాగస్వాముల నుంచి మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో మీకు అప్పులు పెరుగుతాయి.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శ్రీ విష్ణువుకు లడ్డూలను సమర్పించాలి. *సింహ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని ప్రణాళికలు అమలు చేస్తారు. ఈరోజ పాత మిత్రుడిని కలవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరమైన వివాదాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది.

ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శ్రీ శివ చాలీసా పఠించాలి. *కన్య రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరమైన విషయాలకు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. సీనియర్ సభ్యుల సహకారంతో సోదరి వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు రాత్రి మీరు ఏదైనా శుభకార్యానికి హాజరు కావొచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువుకు పప్పు, బెల్లం సమర్పించాలి. *తుల రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారిలో వ్యాపారులు ఆకస్మిక ధన లాభం పొందుతారు. మీరు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకుంటారు. మీ ఇంట్లో కొన్ని శుభకార్యక్రమాల గురించి చర్చించుకోవచ్చు. ఎందుకంటే మీకు కొన్ని శారీరక సమస్యలు ఉండొచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఈ కారణంగా మానసిక ఒత్తిడి కూడా పెరగొచ్చు. ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి. *వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ రాశి వారు ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ఆందోళనలు ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. వ్యాపారులకు ఈరోజు శత్రువుల నుంచి కొంత ఇబ్బంది ఉంటుంది.

ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శ్రీ క్రిష్ణుడికి వెన్న మిశ్రమాన్ని సమర్పించాలి. *ధనస్సు రాశి వారి ఫలితాలు ఈ రాశి వారు ఈరోజు సామాజిక రంగంపై ఆసక్తి పెంచుకుంటారు. ఈ కారణంగా మీకు ప్రజల మద్దతు పెరుగుతుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఈరోజు మీరు మీ ప్రేమ విషయంలో కొంత సమయం తీసుకోవాలని ఆలోచిస్తారు.

ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. *మకర రాశి వారి ఫలితాలు ఈ రాశి వారు ఈరోజు తోబుట్టువులతో కొన్ని విషయాల్లో టెన్షన్ పడొచ్చు. ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు ఈరోజు ఇతరులను ఎక్కువగా విశ్వసించడం మానేయాలి. ఉద్యోగులకు ఈరోజు ప్రత్యర్థుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఈరోజు ఎవరితో అయినా లావాదేవీలు నిర్వహిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు ప్రతికూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు గోమాతకు మొదటి రోటీని తినిపించాలి. *కుంభ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారిలో వ్యాపారులు నిరంతరం లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎవరైనా స్నేహితులకు సహాయం చేసేందుకు ముందుకెళ్తారు. ఈరోజు సాయంత్రం మీ చుట్టూ ఏదైనా వివాదం తలెత్తితే, దాన్ని తప్పించుకోవాలి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలొస్తాయి.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నదానం చేయాలి. *మీన రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఆస్తిని విక్రయించాలని ఆలోచిస్తుంటే, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు కొందరు కొత్త శత్రువులు తయారవుతారు. ఈరోజు మీ పనులపై ఫోకస్ పెట్టాలి.

ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page