top of page

🔥 వైరల్‌ వీడియోపై స్పందించిన రష్మిక. 🔥

🎥 రష్మిక మందనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. 📸

బ్లాక్‌ యోగా సూట్‌లో రష్మిక బోల్డ్‌ లుక్‌లో ఈ వీడియోలో కనిపించింది. 😍 అయితే ఇందులో ఉంది నిజంగా రష్మిక కాదు.. 🚫 📺 డీప్‌ ఫేక్‌ అనే సాంకేతికతో రూపొందించిన వీడియోను రూపొందించి నెట్టింట షేర్ చేశారు. 🌐

🙌 ఇదిలా ఉంటే తాజాగా ఈ సంఘటనపై నటి రష్మిక మందన్న కూడా స్పందించించారు. 👏 ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 📢 ఈ విషయమై రష్మిక స్పందిస్తూ.. 😊 ‘నెట్టింట వైరల్‌ అవుతోన్న డీప్‌ఫేక్‌ వీడియో గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. 🤔 ఇలాంటి సంఘటనలు కేవలం నాకు మాత్రమే కాకుండా, టెక్నాలజీ మిస్‌ యూజ్‌ కారణంగా బాధపడే వారందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. 🚫🤖 ఈ రోజు నాకు మద్ధతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. 🙏 ఒకవేళ నేను స్కూల్‌ లేదా కాలేజీ వయసులో ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే ఎలా ఎదుర్కునేదాన్ని అనే ఊహకూడా రావడం లేదు. 🤷‍♂️ ఇలాంటి సంఘటనల పట్ల అందరిలో అవగాహన పెంచాల్సి అవసరం ఉంది’ 🤗 అని రాసుకొచ్చారు. 🙌🙌


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page