top of page

దుబాయ్‌లో అందాల రష్మిక మందన్న.. 😍📸ఫోటోలు అదుర్స్! 📷

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన్న. 😊✨ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. 👑🌟

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. 🌍🎬ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది రష్మిక. 🎥ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. 🎬ప్రస్తుతం రష్మిక మందన్న దుబాయ్ వెళ్ళింది. ✈️అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రష్మిక మందన్న అక్కడకు చేరుకుంది. దుబాయ్‌లో రష్మిక మందన్ చీరలో మెరిసింది. 💃✨రష్మిక చీరలో పోజులిచ్చిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 📸 ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రష్మికకు చీర కట్టులో చచూడముచ్చటగా ఉంటుంది. ఇప్పటికే రష్మిక చాలాసార్లు చీరలో పోజులిచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 📸ఇప్పుడు మరోసారి ఇలా పుత్తడి బొమ్మలా మెరిసింది రష్మిక. 📷

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page