top of page
Suresh D

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్..✨

ఆల్మోస్ట్ ఐదు నెలల నుంచి రీలీజ్ అవుతుందా కాదా.. అన్నట్టు ఉన్న గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి.. జరగండి సాంగ్‌ ఎట్ట కేలకు బయటికి వచ్చింది. చెర్రీ బర్త్‌ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ సాంగ్‌ అనుకున్నట్టే దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. యూట్యూబ్‌లోనూ మంచి వ్యూయింగ్ రేట్‌తో.. దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 9 గంటల్లోనే 2.4 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ 16 మిలియన్ కు పైగా వ్యూస్ రాబట్టింది.మరి మీకు జరగండి జరగండి పాట ఎలా ఉంది శంకర్ మార్క్ కనిపించిందా గ్రాండియర్ ఉందా లేదా. ✨

bottom of page