top of page

ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై రామ్ చరణ్ ఉపాసన 😍📸

సూపర్ కపుల్ క్యాప్షన్ తో ముద్రించిన ఫోర్బ్స్  పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో చరణ్, ఉపాసన స్టిల్ 😎💪సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో 🌟 ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 💫🌍 తన భార్యతో ఫోర్బ్స్ మ్యాగజైన్ కు అదిరిపోయే స్టిల్ ఇచ్చారు.

ఈ దంపతుల ఫొటోను ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీగా ముద్రించింది.  కూతురు క్లీంకారాతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న ఈ జంట.. 🏙️శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. 🏛️👤 షిండే కుటుంబ సభ్యులతో కలిసి దిగిన రామ్ చరణ్, ఉపాసన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 📸ఇక, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో ఉపాసన సోఫాలో కూర్చోగా.. రామ్ చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్న ఫొటోను ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీగా ముద్రించింది. 📷 ఈ ఫొటో పక్కన ‘సూపర్ కపుల్. వారిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సూపర్ స్టార్’ అంటూ క్యాప్షన్ పెట్టింది.  ప్రస్తుతం ఈ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరలవుతుంది. 📈కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. 🎬భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 🎥🎉ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. 🌟👥

Opmerkingen


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page