top of page

🌍 ఐరోపా పర్యటనకు రాహుల్ గాంధీ! ✈️

🇮🇳 భారత జాతియ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐరోపా పర్యటనకు బయలుదేరారు. వారం రోజుల ఈ పర్యటనలో న్యాయవాదులు, విద్యార్థులు, భారత సంతతి వారితో రాహుల్ సమావేశమవుతారు. 📚🌏 రేపు బ్రెజిల్, హేగ్లలో న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తారు. 🏛️📜 ఎల్లుండి పారిస్ లో విద్యార్థులతో సమావేశమవుతారు. 📖🇫🇷 అనంతరం ఈ నెల 11న భారత్ కు తిరిగి రానున్నారు. 🇮🇳🛫


Comments


bottom of page