రాహుల్‌గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాహుల్ గాంధీకి విషయ పరిజ్ఞానం లేదన్నారు. రాహుల్ బలవంతంగా రుద్దబడ్డ నాయకుడని పేర్కొన్నారు. 🦸♂️
రాహుల్‌గాంధీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 🚫 బీఆర్‌ఎస్ ఎక్కడైనా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని.. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని కవిత చెప్పుకొచ్చారు. 🎉 ‘తెలంగాణతో గాంధీ కుటుంబానికి ఉన్న ఏకైక బంధం ఏదైనా ఉంది అంటే… అది నమ్మకద్రోహాంతో కూడిన అబద్ధం మాత్రమే’ 🤔 అని కవిత పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నారని.. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలని కవిత ఎద్దేవా చేశారు. 🗳️"