top of page

ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులు

IPL: గుజరాత్ టైటాన్స్ జట్టుకు రాహుల్ తెవాటియా వరంలా మారాడు. చివరి ఓవర్లలో జట్టుకు అవసరమైన పరుగులు చేస్తూ విజేతగా నిలుపుతున్నాడు. నిన్న పంజాబైపై ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా ఐదో బంతికి 4 కొట్టి అద్భుత విజయం అందించాడు. గత సీజన్లోనూ పంజాబైపై చివరి 2 బంతుల్లో 12 రన్స్ అవసరమైతే 2 సిక్సర్లు బాది గెలిపించి, మంచి ఫినిషర్ అనిపించుకున్నాడు.

Related Posts

See All

అఖిల్ “ఏజెంట్” నుండి రామ కృష్ణ సాంగ్ ప్రోమో రిలీజ్!

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని అఖిల్ హీరోగా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్ టైనర్...

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page