top of page

"మా కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్నది ప్రేమానుబంధాల బంధం” – రాహుల్ గాంధీ 😍

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 🚶‍♂️ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. 🌄 కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 🌍

ఈ రోజు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 🏞️ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 🗣️ బీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శనాస్ర్తాలు 🤔 ఎక్కుపెడుతున్నారు. 🔍 బీఆర్‌ఎస్‌ ఒంటరి కాదని.. 👥 బీజేపీ, ఎంఐఎం కలిసే ఉంటాయంటూ పేర్కొన్నారు. 🤝 బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను 🥊 కాబట్టే తనపై ఎన్నో కేసులు పెట్టారన్నారు రాహుల్‌. 📄 తెలంగాణలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతుందన్న రాహుల్‌.. 🌬️ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. 🏛️ ప్రజల పాలన ఏర్పడటం ఖాయమన్నారు. 🙌 ముందుగా భూపాలపల్లి, మంథనిలో జరిగిన కార్నర్ మీటింగ్ 📢 లలో రాహుల్ ప్రసంగించారు. 🗨️ ప్రస్తుతం పెద్దపల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. 📣


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page