top of page

రానా కి ప్రాజెక్ట్ -కే కి ఏంట్రా బాబు లింకు😡

ఈ మధ్య జనాలు బాగా ముదిరిపోయారు. మీమెర్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరంలేదు . ఏదైనా చిన్న విషయం దొరికితే చాలు దాన్ని ఆడేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ -కే పోస్టర్ విషయం లో అదే జరిగింది. రానా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విశాక ఉక్కు స్టీల్ రాడ్ యాడ్ పోస్టర్ లాగానే ప్రభాస్ ప్రాజెక్ట్ -కే పోస్టర్ ఉందని మీమెర్స్ వరుసగా పోస్ట్లు పెడుతున్నారు. మరీ దీనికి కూడా ఏంట్రా అని ప్రభాస్ ఫాన్స్ మండిపడుతున్నారు.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page