🔍 దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళూరులో సురేశ్‌పై కేసు పెట్టారు భారతీయ జనతా పార్టీ నేతలు.
🔍📍 దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళూరులో సురేశ్‌పై కేసు పెట్టారు భారతీయ జనతా పార్టీ నేతలు.
🔴👉 భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సురేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ తక్షణం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
🗣️🤔 కాంగ్రెస్ నాయకుడు డీకే సురేష్‌కు ఒక్క నిమిషం కూడా ఎంపీగా ఉండే హక్కు లేదని, దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బహిరంగంగా మాట్లాడుతున్నారని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బహిరంగంగా మాట్లాడారు.
🔥💬 రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని ముక్కలు చేస్తారా అని బీజేపీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు.
❓🤨 ఒక్క నిమిషం కూడా ఎంపీగా ఉండే హక్కు లేదని, ఎందుకంటే ఆయన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బహిరంగంగా మాట్లాడారని మండిపడ్డారు.
👁️🌐 అసలు ఏం జరిగిందంటే దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దకుంటే.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, బెంగళూరు రూరల్ లోక్‌సభ ఎంపీ డీకే సురేశ్ చేసిన ప్రకటనపై దుమారం రేగింది.
🤔👉 నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని, అందుకే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ‘ప్రత్యేక దేశం’ డిమాండ్ చేయవలసి వస్తుందంటూ పార్లమెంటులో ఘాటు వ్యాఖ్యలు చేశారు సురేశ్.
🔍📢 మధ్యంతర బడ్జెట్‌లో దక్షిణాదిని విస్మరించారని బెంగళూరు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కుమార్ ఆరోపణ చేయడమే కాకుండా కొన్ని పథకాల పేర్లను సంస్కృతం, హిందీలో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణాది భాషలపై హిందీని రుద్దుతున్నారనే అపవాదు కర్ణాటక, తమిళనాడు నేతలు ఎప్పటికప్పుడు లేవనెత్తుతునే ఉన్నారు.
👀💬 దక్షిణాది ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఆయన చేసిన డిమాండ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సొమ్మును ఉత్తర భారతదేశంలో పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. 🌍💔