top of page

'జైలర్‌' రిలీజ్‌ రోజు ఉద్యోగులకు సెలవు..!🌟🎥

తమిళనాట రజినీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అక్కడ ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. తలైవా నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'జైలర్' .

తమిళనాట రజినీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు అక్కడ ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. తలైవా నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'జైలర్' . ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది. తాజాగా ఈ మూవీ విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. అంతేకాకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా మూవీ టికెట్స్ ను ఇవ్వనుంది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.🌟🎥


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page