top of page

🍳🥘 ఈ పదార్థాల కోసం ప్రెషర్ కుక్కర్‌ ఉపయోగించకండి..🤔👀

🍳🥘 వంటగదిలో ప్రెషర్ కుక్కర్‌ ఉంటే సగం వంట అయిపోయినట్లేనన్న అనుభూతి కలుగుతుంది. కూర చేస్తున్న సమయంలోనే కుక్కర్‌లో అన్నం అయిపోతుంది. 🍲🕰️ 🙅‍♂️🍲 ఏయే పదార్థాల కోసం కుక్కర్‌ని ఉపయోగించకూడదో ఇప్పుడు చూద్దాం.. 🤔👀

🥛🥛🥛 పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, మజ్జిగ లేదా మీగడ వంటి పాల ఉత్పత్తులకు సంబంధించిన వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. 🚫🍶

🍲🍝 వేయించిన పదార్థాలు: ప్రెషర్ కుక్కర్‌లో వేపుళ్లను కూడా వండకూడదు. అధిక వేడి కారణంగా, వేడి నూనె కారణంగా, ఆహారం చిందటం జరుగుతుంది. 🚫🌶️

🥦🥒 పాస్తా, నూడుల్స్‌: ప్రెషర్ కుక్కర్‌లో పాస్తా, నూడుల్స్ వంటివాటిని కూడా ఉడికించకూడదు. 🚫🍝

🥬🥗 కూరగాయలు: కూరలు చేయడానికి అధిక సమయం పడుతుంది. ఈ కారణంగా ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించకూడదు. 🚫🥬🕰️

🛑🚫 ఒక వేళ ఉపయోగించినట్లయితే.. ఆ కూరలోని పోషకాలు అన్ని తొలగిపోవాలి, తినే ఆహారం నిష్ప్రయోజకం గా మారుతుంది. ❌🍴

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page